5 ఆగస్ట్ 2012 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా బిసెంట్ దివ్యఙాన కళాశాల,మదనపల్లిలో 1972-74 సం.రం ఇంటర్ బై.పి.సి.విద్యార్థుల గెట్ టుగెదర్(మేలు కలయిక)జరిగింది.ఆ సందర్భంలో ఈ "నగరంలో ఒక మూల..." కవిత చదివాను.ఇది "Around the corner"అనే ఒక కవితకు స్వేచ్చానువాదం. ఈ మేలు కలయికకు ఈ కవిత ఒక స్పందన.
No comments:
Post a Comment