Saturday, October 20, 2012

వీడేరా మన పోలీస్...!!!

వీడేరా మన పోలీస్
ఈ టైటిల్ తో ఒక సినిమా వచ్చినట్టు గుర్తు. మన శివరాం ప్రసాద్ ని నీ ఫోటో ఇవ్వరా బాస్ బ్లాగ్ లో పెడతాను అంటే ఇది ఇచ్చాడు. బాగుంటుందా డ్రస్స్ లో అని  అడిగాడు, నేనే బ్రహ్మండంగా వుంటుంది ఇవ్వు అని చెప్పా.ఇది పత్యేకంగా మనకోసం. ఎంత మంది మనమిత్రులు ఒకరితో ఒకరు కాంటాక్ట్ లో వున్నారో కానీ శివరాం మాత్రం అడ్డ్రేస్స్ల లిస్టు లోంచి చాలా మందినే పలకరించాడు. నా తో  ఆ విషయాలన్నీ పంచుకున్టుంటాడు. పదవి ప్రభావం ఏ మాత్రం లేని మంచి మిత్రుడు.

శివరాం అప్పుడు ఎలా ఉండేవాడో చూడాలని ఉందా!!! అయితే వీరీ వీరీ పార్ట్  ఒకటి చూడండి 

No comments:

Post a Comment