Wednesday, September 26, 2012

అందరికీ అందాయా??

అందరికీ ఫోటోలు,వీడియో,ఇంకా అడ్డ్రేస్సుల లిస్టు పంపించాను. అందరికీ అందాయా?? కొంతమంది మాత్రమే అందినట్టు సంతోషాన్ని తెలియజేసారు.కొంతమంది వీడియో రావట్లేదని అంటున్నారు. మీ ప్లేయర్లు ఒకసారి మళ్ళీ సరిచూసుకోండి. నాదగ్గర బాగానే వస్తున్నాయి. దేనికయినా అదృష్టం వుండాలి గురూ. గురూ అంటే గుర్తొస్తూంది. మన క్లాస్స్మేట్ మౌలానా ఊతపదం అది, మౌలానా మొన్న కాలేజి మీట్ మిస్ అయ్యాడు. ఆయన నేల్లూరులో ఆంధ్రబాంక్ లో మేనేజర్. ఇప్పటికీ ఆ ఊతపదం వదల్లేదు.


అప్పట్లో మౌలానా, ఇప్పుడెలా ఉన్నాడో తెలియదు,నేను నెల్లూరు వెళ్లి చూసొచ్చి చూపిస్తా మీకంతా.

No comments:

Post a Comment