Tuesday, May 26, 2015

హైదరాబాదులో బి టి కాలేజీ మిత్రులు

ఈ ఆదివారం మా ఇంట్లోనే కలుసుకున్నాం మిత్రులం. శకుంతల అనంతపూరునుండి మా ఊరొచ్చింది, మా ఇంటికొచ్చింది.  అదీ సందర్భం. ఇక్కడ అందుబాటులోవున్న మిత్రులందరూ వచ్చారు. సుశీల, మీనా  మీనా వాళ్ళాయన శ్రీ పవన్ కుమార్. రాజమ్మ- వాళ్ళాయన గంగాధరప్ప, ముద్దుకృష్ణా రెడ్డి - వాళ్ళావిడ లక్ష్మి , వాళ్ళ అమ్మాయి హరిత, ఆమె కుమారుడు మాస్టర్ నీరవ్  సాయి, మన క్లాస్ మేట్ నారాయణ  వచ్చారు మా ఇంటికి. నేను మా ఆవిడ సత్య , మా అమ్మాయి దీపిక , ప్రొద్దున్నే మా ఇంటికోచ్చిన శకుంతల అందరం సరదాగా సాయంత్రం నాలుగు గంటలనుంచి ఏడు గంటల వరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. కాలేజీలో విషయాలు జోకుల తో మా ఇల్లు పావనం అయిపొయింది. కాలేజీ సమావేశం లో తీసిన ఫోటోల ఆల్బం చూసుకుని మురిసిపోయరందరూ. అపుడు మా అమ్మాయి తీసిన కొన్ని ఫోటోలు మీకోసం.








No comments:

Post a Comment