ఈ ఆదివారం మా ఇంట్లోనే కలుసుకున్నాం మిత్రులం. శకుంతల అనంతపూరునుండి మా ఊరొచ్చింది, మా ఇంటికొచ్చింది. అదీ సందర్భం. ఇక్కడ అందుబాటులోవున్న మిత్రులందరూ వచ్చారు. సుశీల, మీనా మీనా వాళ్ళాయన శ్రీ పవన్ కుమార్. రాజమ్మ- వాళ్ళాయన గంగాధరప్ప, ముద్దుకృష్ణా రెడ్డి - వాళ్ళావిడ లక్ష్మి , వాళ్ళ అమ్మాయి హరిత, ఆమె కుమారుడు మాస్టర్ నీరవ్ సాయి, మన క్లాస్ మేట్ నారాయణ వచ్చారు మా ఇంటికి. నేను మా ఆవిడ సత్య , మా అమ్మాయి దీపిక , ప్రొద్దున్నే మా ఇంటికోచ్చిన శకుంతల అందరం సరదాగా సాయంత్రం నాలుగు గంటలనుంచి ఏడు గంటల వరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. కాలేజీలో విషయాలు జోకుల తో మా ఇల్లు పావనం అయిపొయింది. కాలేజీ సమావేశం లో తీసిన ఫోటోల ఆల్బం చూసుకుని మురిసిపోయరందరూ. అపుడు మా అమ్మాయి తీసిన కొన్ని ఫోటోలు మీకోసం.
నా స్నేహితులు Naa Snehithulu
Tuesday, May 26, 2015
Monday, October 22, 2012
Saturday, October 20, 2012
వీడేరా మన పోలీస్...!!!
వీడేరా మన పోలీస్
ఈ టైటిల్ తో ఒక సినిమా వచ్చినట్టు గుర్తు. మన శివరాం ప్రసాద్ ని నీ ఫోటో ఇవ్వరా బాస్ బ్లాగ్ లో పెడతాను అంటే ఇది ఇచ్చాడు. బాగుంటుందా డ్రస్స్ లో అని అడిగాడు, నేనే బ్రహ్మండంగా వుంటుంది ఇవ్వు అని చెప్పా.ఇది పత్యేకంగా మనకోసం. ఎంత మంది మనమిత్రులు ఒకరితో ఒకరు కాంటాక్ట్ లో వున్నారో కానీ శివరాం మాత్రం అడ్డ్రేస్స్ల లిస్టు లోంచి చాలా మందినే పలకరించాడు. నా తో ఆ విషయాలన్నీ పంచుకున్టుంటాడు. పదవి ప్రభావం ఏ మాత్రం లేని మంచి మిత్రుడు.
శివరాం అప్పుడు ఎలా ఉండేవాడో చూడాలని ఉందా!!! అయితే వీరీ వీరీ పార్ట్ ఒకటి చూడండి
ఈ టైటిల్ తో ఒక సినిమా వచ్చినట్టు గుర్తు. మన శివరాం ప్రసాద్ ని నీ ఫోటో ఇవ్వరా బాస్ బ్లాగ్ లో పెడతాను అంటే ఇది ఇచ్చాడు. బాగుంటుందా డ్రస్స్ లో అని అడిగాడు, నేనే బ్రహ్మండంగా వుంటుంది ఇవ్వు అని చెప్పా.ఇది పత్యేకంగా మనకోసం. ఎంత మంది మనమిత్రులు ఒకరితో ఒకరు కాంటాక్ట్ లో వున్నారో కానీ శివరాం మాత్రం అడ్డ్రేస్స్ల లిస్టు లోంచి చాలా మందినే పలకరించాడు. నా తో ఆ విషయాలన్నీ పంచుకున్టుంటాడు. పదవి ప్రభావం ఏ మాత్రం లేని మంచి మిత్రుడు.
శివరాం అప్పుడు ఎలా ఉండేవాడో చూడాలని ఉందా!!! అయితే వీరీ వీరీ పార్ట్ ఒకటి చూడండి
క్షమించాలి చాలారోజులయ్యింది మనం ఇక్కడ కలుసుకుని
ఈ మధ్య ఆఫీసులో మార్పులవల్ల పని వత్తిడి పెరగడంతో ఇక్కడకు రాలేకపోయాను. అయితే శని,ఆదివారాల్లో మిత్రుల్ని కలుసుకునే పని మాత్రం నిరాటంకంగా సాగుతూనే వుంది. క్రొత్త గా శివరాం ప్రసాద్ ని కలిసాను. ఆయన హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో సి అయ్ డి , డి యస్ పి గా వున్నారు. నాకులాగే స్నేహాన్ని ప్రేమించే వ్యక్తి. ఫోటో,వీడియో ఇచ్చాను.మరొకరు క్రొత్తగా కలుసుకున్నది అక్కులప్ప ఫ్రం తిరుపతి, నేను ఈ మధ్య టచ్ లో వున్నాను. హైదరాబాద్ వచ్చాడు షిర్డీ వెళ్ళుతూ. వాళ్ళ అబ్బాయి మా ఆఫీసు దగ్గరలో సి అయ్ అయ్ లో జాబ్ చేస్తున్నాడు, ఆయన్ను తీసుకుని వచ్చాడు. చాలా సంతోషం కలిగింది. అప్పట్లో వాళ్ళమ్మాయి పెళ్లి వల్ల మన మేలు కలయిక కు రాలేకపోయాడు. అన్నట్టు నేను అడ్రస్ లు లిస్టు ఇవ్వలేదు ఇక్కడ ,ఇప్పుడు పెడుతున్నాను తీసుకోండి.
Ramalayam Street , Society Colony, Madanapalli – 517325, Ph. 9885548456
Kallupalli Village . Gangavaram Mandal,Chittoor Dt, Ph. 9908550442
Hyderabad – 500059 Ph.9000011033,040-24076969
4. Akkulappa Phone:9985254031
1. Ananda Kumar B.R.
Flat No. 303 Aditya Homes, Pragathi Nagar Road , Kukatpally, Hyderabad-500072 Ph.9030892589, 93900041013
2. Anandaramaih Chetty R.
C2,Survey of India Quarters, Saijapur Road , Block II,KoramanagalaBangalore – 560034, Ph. 9019351099
3. Dr. Deva Prasad Reddy Lingala
Ex- Capt. AMC, 45-429-1, Balaji Nagar, Kadapa – 516001, Ph.9059085772
4. Dr. Muneppa D.
Bank Street, Tanakal – 515571, Anantapur Dt. Ph.9704667614
5. Dr. Rajesh Kumar K.
27/67, C Cross, Ramanagar Colony, Chittoor – 517001, Ph. 8008553649
6. Gopal K.
Advocate, D.No.2-22-A2, Amineni Street , Madanapalli -517325, Ph.9440799563
7. Gopala Krishna Y.
M/S.Sree Datla Pipes & Hardware, Chelur Road , Chintamani – 563125, Ph. 9880573969
8. Gulzar Begum S.
D.No.30-62-4, Melupatla. Punganur- 517247 , Ph. 9703981148
9. Jalaja Kumari Florence
W/O. Jayaraj Vasanth Kumar, Sheshappa Gardens , Madanapalli – 517325, Ph. 08571-231398
10. Jayachandra Naidu P.
XV-249, Subhash Road , Madanapalli – 517325 , Ph.9885581676
11. Krishnamurthy K.
B-72, Vinayaka Nagar, K.T. Road , Tirupathi – 517507, Ph. 9966492668
12. Madhusudhan Rao K
Panchayat Secretary, Sadakuppam village/Post, Bangarupalyam Mandal, Chittoor Dt. PIN : 517416,Ph9177036556, 8686556160
13. Meenakumari K.
Flat no. 401, Seethamma Residency, Near Ashoknagar Circle , Hyderabad500020Ph7702920444,9848423037
14. Muralidhar Isanaka
Flat no.503, Sri Durga Enclave, Jayaprakash Nagar. Yellareddyguda, Hydeabad – 500073.Ph.9010601919. 040-23755849
15. Nagabhushanam S.
16. Narendra D.R.
Sri Ranganatha Auto Service, Patel Road , Madanapalli- 517325 Ph.9492661067
17. Prasad Rao B.R.N.
4-7-11, Road No.1,Venkatasai Nagar, Sree Rama Hall Road , Pulivendula Post- 516390Y.S.R.Cuddapah Dt., Ph. 9849069903
18. Radhakrishna G.
8/225, Court Ramachari Street , Madanapalli – 517325, Ph. 9849446108
19. Ramani V.V.
5-69/12, Sri Krishna Nagar, M.R.Palli, Tirupati – 517502, Ph. 9849802832
20. Reddemma D.
w/o. G. Shankar, Opp. Rores Office, Srinivasapur – 563135, Kolar Dt. Karnataka,Ph.09972649546
21. Reddeppa P.
Technical Officer, Seri Culture Dept, D.No-25-63A, Kakathopu, Palamaner-517408, Ph.9490814941
22. Roopavani S.
W/O. Sri. S. Anji Reddy, 6-1-69K3 , Sripuram Colony, K.T.Road, Tirupati –517507,Ph.9440873643
23. Sadasiva Reddy
2-151/1, Besant Road , Madanapalli – 517325, Ph. 9014110207
24. Sakunthala B.
28/3/398, 1st Cross, Sarada Nagar, Anantapur – 515001, Ph. 9391712121
25. Sasikala V
Principal – MFC GJC. , C/O.B.J.Ramakrishna , 13/198, Somaiah Street ,Kuppam – 517425 , Ph.9052270700
26. Sathyasree, Hyderabad Ph.9989633738
27. Sebhesh T.P
396/1, 6th Main, 7th Cross, Deo Heights Layout, Beguru, Bangalore – 560068. Ph.09738520502
28. Seshachalapathy S.
Advocate, No. IV-67-B6, Dhonti Street , Indira Nagar,Madanapalli – 517325Ph. 9440028950,9959651059
29. Shafi R. Mohammad
Flat No.702,Saryu Towers , Jangid complex, Opp. J&K Bank Ltd., Mira Road (W),Thane – 401107, Maharashatra. Ph. 09833153379
30. Shobha Rani P.E.
XVI – 305,Gurrappa Naidu Street , Madanapalli – 517325, Ph. 9492066779
31. Siva Reddy C
Director- NSSO, Central Silk Board, IV th floorCSB Complex, BTM LayoutBangalore – 560068, Ph.09535197560, 080-254746172,
32. Sivappa Naidu K.
Advocate, Kothaindlu, Punganur, Chittoor Dt.,Ph.94440694798
33. Subrahmanyam Reddy A.
34Sudhakar Reddy B
Asst. Director (Tourism), Commissionarate of Tourism, Secretariat RoadTankbund, Hyderabad- 500063, Ph. 9440816063
34. Surendranath K.
3-6-429, Sai Sri Towers , 303, 4th Street , Himayath Nagar, Hyderabad-500029Ph. 08880138665
35. Suseela K.
M/8/3, Kakathiya Nagar, Street No.1, Habsiguda, Hyderabad – 500007, Ph.9849052119
36. Swaroopa Rani R.N.
D.No.3-3-430,S.D.Layout,Tirupati– 517502, Ph.9963331373
37. Vaundhara Devi K.,
F- 303, Sri Venkateswara Apartment. Hathiramji Colony,Near Annamaia circle, Tirupathi – 517502, Ph. 9493126962,0877-2241124
38. Venkata Reddy N.
Contractor, Cheekativari Palli Post, Tanakal Mandal, Ananatapur Dt. Ph.94440248088, 08498-252027, 040-21035653
39. Vijayakumari S.
C/O. K. Nagaraja,31-43/3, Sai Nagar, Punganuru, - 517247, ChittoorDt. Ph. 9492373699
40. Yashwanth P.
Daily Needs Store, Upstairs, Reading Room Street , Madanapalli-517325 Ph. 9440539583
New Addresses added:
1. Narayana M
1-9-312 E7A, Street No.6, Vidya Nagar, Hyderabad – 500044, Phone : 9441257555. 040-27623187
2.Muddu Krishna Reddy
Dev.Officer , The New India Assurance Company, 22-1-710/1, Darul Shifa X Road, Hyderabad – 500024 , Ph.9440740304
౩. Sivaram Prasad. K
Flat No.107,Pushpa Apartment, Lokayukta Colony, Saidabad, 4. Akkulappa Phone:9985254031
Wednesday, September 26, 2012
అందరికీ అందాయా??
అందరికీ ఫోటోలు,వీడియో,ఇంకా అడ్డ్రేస్సుల లిస్టు పంపించాను. అందరికీ అందాయా?? కొంతమంది మాత్రమే అందినట్టు సంతోషాన్ని తెలియజేసారు.కొంతమంది వీడియో రావట్లేదని అంటున్నారు. మీ ప్లేయర్లు ఒకసారి మళ్ళీ సరిచూసుకోండి. నాదగ్గర బాగానే వస్తున్నాయి. దేనికయినా అదృష్టం వుండాలి గురూ. గురూ అంటే గుర్తొస్తూంది. మన క్లాస్స్మేట్ మౌలానా ఊతపదం అది, మౌలానా మొన్న కాలేజి మీట్ మిస్ అయ్యాడు. ఆయన నేల్లూరులో ఆంధ్రబాంక్ లో మేనేజర్. ఇప్పటికీ ఆ ఊతపదం వదల్లేదు.
అప్పట్లో మౌలానా, ఇప్పుడెలా ఉన్నాడో తెలియదు,నేను నెల్లూరు వెళ్లి చూసొచ్చి చూపిస్తా మీకంతా.
భాగ్యనగరంలో మొన్నటి ఆదివారం
మన కాలేజి కలయిక తర్వాత భాగ్యనగరంలో మొన్నటి ఆదివారం ఇక్కడి మిత్రులం కలుసుకున్నాము. హోటల్ మినెర్వాలో జరిగిన ఈ కలయికలో మిత్రులు ఎడమనుంచి మీనా,సుశీల,స్వరూప (తిరుపతి నుంచి ఇక్కడ వాళ్ళ చిన్నమ్మాయి దగ్గర్కొచింది),నేను,ఆనంద్,నారాయణ,ముద్దుక్రిష్ణారెద్ది వున్నాము. చాలా సంతోషం కలిగించిన విషయం ఈ కలయికకు ఆనంద్ సతీమణి(స్వరూప వెనకాల వుంది),ముద్దు సతీమణి,ముద్దు కూతురు శ్రీమతి హరిత ఇంకా రెడ్డెప్ప కూతురు(మధ్యలో) కుమారి దివ్య జ్యోతి, స్వరూప కూతురు (ఫోటో తీసింది ఆ అమ్మాయే-థాంక్స్ అమ్మా!)మన అతిధులుగా రావటం.
నేను కోరేదేమిటంటే మిత్రులంత ఇలా బెంగుళూర్లో, మదనపల్లెలో అప్పుడప్పుడు కలుస్తూవుండాలని. ఆలోచించండి.
నేను కోరేదేమిటంటే మిత్రులంత ఇలా బెంగుళూర్లో, మదనపల్లెలో అప్పుడప్పుడు కలుస్తూవుండాలని. ఆలోచించండి.
Monday, August 20, 2012
Subscribe to:
Posts (Atom)